ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ దలై లామా కుఆయన 88 వ జన్మదినం నాడు శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి 

Posted On: 06 JUL 2023 1:14PM by PIB Hyderabad

పరమ పూజ్యులు శ్రీ దలై లామా కు ఆయన 88 వ పుట్టినరోజు సందర్భం లో ఈ రోజు న ఉదయం పూట ఫోన్ ద్వారా శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పరమ పూజ్యులు శ్రీ @DalaiLama గారి తో మాట్లాడి, ఆయన యొక్క 88 వ జన్మదినం సందర్భం లో నా హృదయ పూర్వక శుభాకాంక్షల ను అందజేశాను. ఆయన కు దీర్ఘాయుష్షు కలగాలని, మరి ఆయన ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని గడపాలని నేను అభిలషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 1937793) Visitor Counter : 148