ప్రధాన మంత్రి కార్యాలయం
లుసానేడాయ్ మండ్ లీగ్ 2023 లో గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్ డా కుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 JUL 2023 2:44PM by PIB Hyderabad
లుసానే డాయ్ మండ్ లీగ్ – 2023 లో గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్ డా కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“లుసానే డాయ్ మండ్ లీగ్ లో తన సాటిలేని కౌశలాన్ని కనబరచినందుకు శ్రీ నీరజ్ చోప్ డా కు ఇవే అభినందన లు. తన అసాధారణ ప్రదర్వన తో ఆయన పట్టిక లో అగ్ర స్థానాని కి చేరుకొన్నారు. ఆయన యొక్క ప్రతిభ, సమర్పణభావం మరియు ఉత్కృష్టత కోసం నిరంతర ప్రయాస అనేవి ప్రశంసనీయం.” అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1936784)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam