ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖార్ చీ పూజసందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 JUN 2023 8:00PM by PIB Hyderabad

ఖార్ చీ పూజ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.


త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్‌ (డాక్టర్‌) శ్రీ మాణిక్‌ సాహా చేసిన ఒక ట్వీట్‌ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

ఖార్ చీ పూజ సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. చతుర్దశ దేవత ల ఆశీర్వాదాలు మన కు సదా ప్రాప్తించాలి అంటూ నేను ప్రార్థన చేస్తున్నాను. శాంతి మరియు సమృద్ధి నలు దిక్కులా వర్ధిల్లుగాక.అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS


(రిలీజ్ ఐడి: 1935498) సందర్శకుల సూచీ సంఖ్య : : 228