ప్రధాన మంత్రి కార్యాలయం
సీనియర్ నటి సులోచన గారి కన్నుమూత పట్ల సంతాపాన్నితెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 JUN 2023 10:23PM by PIB Hyderabad
చిరకాల అనుభవం గల నటి సులోచన గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు; ఆమె పోషించిన పాత్రల మాధ్యం ద్వారా ఆమె యొక్క సినీ వారసత్వం చిరస్థాయి గా నిలచి ఉంటుంది అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సులోచన గారి మరణం భారతదేశం చలచిత్ర జగతి లో ఒక పెను శూన్యాన్ని మిగిల్చింది. ఆమె పోషించిన మరపురానటువంటి పాత్రలు మన సంస్కృతి ని సుసంపన్నం చేసివేశాయి, అంతేకాక అవి ఆమె ను అనేక తరాల ప్రేక్షకుల కు ప్రీతిపాత్రం గా మలచాయి. ఆమె భూమికల మాధ్యం ద్వారా ఆమె యొక్క సినిమా వారసత్వం సజీవం గా ఉంటుంది. ఆమె కుటుంబాని కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1930094)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam