ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుష్కర్ లో పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి  

Posted On: 31 MAY 2023 8:34PM by PIB Hyderabad

పుష్కర్ ఆలయం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. పౌరుల సంక్షేమం కోసం ఆయన ప్రార్థించారు.

 

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పుష్కర్ లో భగవాన్ బ్రహ్మాజీ యొక్క ఆలయం లో పూజ మరియు దివ్య దర్శనం ల భాగ్యం ప్రాప్తించింది. దేశ ప్రజల కు ఉత్తమమైనటువంటి ఆరోగ్యం, సమృద్ధి మరియు సంక్షేమం కలగాలని ఆ దైవాన్ని వేడుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

पुष्कर में भगवान ब्रह्माजी के मंदिर में पूजन और दिव्य दर्शन का सौभाग्य मिला। देशवासियों के उत्तम स्वास्थ्य, समृद्धि और कल्याण की कामना की। pic.twitter.com/uZNSKWubrV

— Narendra Modi (@narendramodi) May 31, 2023

***

DS/SH


(Release ID: 1929022) Visitor Counter : 150