ప్రధాన మంత్రి కార్యాలయం
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లోఉత్తీర్ణులు అయిన వారి కి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 MAY 2023 7:25PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేశన్ లో సఫలమైన అభ్యర్థుల కు అభినందనల ను తెలియ జేశారు. ప్రధాన మంత్రి ఈ సంవత్సరం లో రాణించ లేకపోయిన పరీక్షార్థుల కు కూడా ఒక సలహా ను ఇచ్చారు.
ప్రధాన మంత్రి కొన్ని ట్వీట్ లలో -
‘‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో కృతకృత్యులు అయిన యువజనుల కు అభినందన లు. వారి కి ఫలప్రదం అయ్యేటటువంటి మరియు సంతృప్తి ని కలిగించేటటువంటి ఉద్యోగ జీవనం ప్రాప్తించాలి అని నేను అభిలషిస్తున్నాను. ఇది దేశ ప్రజల కు సేవ చేసేందుకు మరియు ప్రజల జీవనం లో సకారాత్మక మార్పు ను తీసుకు వచ్చేందుకు చాలా ఉత్తేజకరం అయినటువంటి కాలం.’’
‘‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత ను సాధించ లేకపోయిన వారి కి కలిగిన నిరాశ ను నేను అర్థం చేసుకోగలను. ప్రయత్నించేందుకు మరిన్ని అవకాశాలు అందుబాటు లో ఉండడం ఒక్కటే కాకుండా భారతదేశం మీ నైపుణ్యాల ను మరియు మీ బలాల ను చాటి చెప్పుకోవడాని కి వివిధ ప్రత్యామ్నాయాల ను అనేకం గా మీకు ఇవ్వజూపుతుంది. మీకు ఇవే శుభకామన లు.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1926886)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam