ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చిరకాల అనుభవం గల నటుడు శ్రీ శరత్ బాబుకన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 22 MAY 2023 7:48PM by PIB Hyderabad

చిరకాల అనుభవం గల నటుడు శ్రీ శరత్ బాబు కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ శరత్ బాబు గారు బహుముఖ ప్రజ్ఞ‌ కలిగిన వ్యక్తి; అంతేకాక సృజనశీలి కూడాను. ఆయన ను ఆయన యొక్క సుదీర్ఘమైనటువంటి చలనచిత్ర జీవిత గమనం లో అనేక భాషల లో ప్రజాదరణ పొందిన అనేక సినిమాల లో నటించినందుకు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ఇక లేరని తెలిసి దు:ఖించాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే ప్రేక్షక వర్గాల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1926521) आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam