ప్రధాన మంత్రి కార్యాలయం
హిరోషిమా శాంతి స్మారక సంగ్రహాలయం సందర్శించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 MAY 2023 7:58AM by PIB Hyderabad
హిరోషిమాలో జి7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన దేశాధినేతలతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ శాంతి స్మారక సంగ్రహాలయం సందర్శించారు. మ్యూజియంలో ఉంచిన సందర్శకుల పుస్తకంలో ప్రధానమంత్రి సంతకం చేశారు. అణుబాంబు దాడిలో మరణించిన వారి స్మారక స్థూపం వద్ద నాయకులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
(रिलीज़ आईडी: 1926125)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam