ప్రధాన మంత్రి కార్యాలయం
ఏండ్ర్యూయూల్ ఎండ్ కంపెనీ లిమిటెడ్ టీ ఎగుమతి లో 431 శాతం వృద్ధి నిప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 MAY 2023 8:35PM by PIB Hyderabad
టీ ఎగుమతి లో భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ఏండ్ర్యూ యూల్ ఎండ్ కంపెనీ 431 శాతం వృద్ధి ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండేయ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘చాలా చాలా అభినందనలు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం సిద్ధించే దిశ లో ఇది ఒక పెద్ద కార్యసాధన’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1924068)
आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam