ప్రధాన మంత్రి కార్యాలయం
జన్ సురక్ష పథకాలు ప్రజల కు ప్రభావవంతమైనటువంటి సామాజిక సురక్ష కవచాన్ని అందించాయి: ప్రధాన మంత్రి
Posted On:
09 MAY 2023 5:51PM by PIB Hyderabad
‘ప్రధాన మంత్రి జన్ సురక్ష పథకాల’ కు 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఆ యా పథకాల లబ్ధిదారులందరి కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ఈ #JanSuraksha పథకాలు భారతదేశం లో కోట్ల కొద్దీ మంది కి బలమైన సమర్థన సాధనం గా ఉంటూ వచ్చాయి. ఆ పథకాలు ప్రజల కు ప్రభావ వంతమైనటువంటి సామాజిక సురక్ష ను అందించాయి. అందరు లబ్ధిదారుల కు ఇవే నా శుభాకాంక్ష లు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1922861)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam