ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రసిద్ధ బంగాలీ రచయిత శ్రీ సమరేశ్మజూమ్ దార్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 08 MAY 2023 11:17PM by PIB Hyderabad

బంగాలీ భాష లో ప్రముఖ రచయిత అయినటువంటి శ్రీ సమరేశ్ మజూమ్ దార్ కన్నుమూసిన వార్త తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

 

‘‘శ్రీ సమరేశ్ మజూమ్ దార్ ను బంగాలీ సాహిత్యాని కి ఆయన అందించినటువంటి తోడ్పాటు కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన రచన లు పశ్చిమ బంగాల్ సమాజం మరియు పశ్చిమ బంగాల్ సంస్కృతి యొక్క విభిన్నమైనటువంటి అంశాల కు అద్దం పట్టాయి. ఆయన కుటుంబాని కి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’

 

রী সমরেশ মজুমদার বাংলা সাহিত্যে তাঁর অবদানের জন্য স্মরণীয় হয়ে থাকবেন তাঁর লেখনীতে পশ্চিমবঙ্গের সমাজ সংস্কৃতির বিভিন্ন দিক সুন্দরভাবে ফুটে উঠেছে। তাঁর পরিবারের প্রতি রইল আমার সমবেদনা। ওঁ শান্তি

అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(Release ID: 1922733) Visitor Counter : 184