ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళ లోని మలప్పురమ్ లో పడవ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2023 11:16PM by PIB Hyderabad
కేరళ లోని మలప్పురమ్ లో పడవ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సంతాపాన్ని తెలియజేయడం తో పాటు గా ప్రాణాల ను కోల్పోయిన వారి కి పరిహారాన్ని ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,
‘‘కేరళ లోని మలప్పురమ్ లో పడవ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగిందని తెలిసి బాధ పడ్డాను. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని మృతుల దగ్గరి బంధువుల కు అందించడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
***
DS
(రిలీజ్ ఐడి: 1922502)
సందర్శకుల సూచీ సంఖ్య : : 185
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam