ప్రధాన మంత్రి కార్యాలయం
మయన్మార్‌లో కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టు కింద నిర్మించిన సిట్వే రేవుకు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఓడరేవు నుంచి తొలి నౌకను నడపడంపై ప్రధానమంత్రి ప్రశంస
प्रविष्टि तिथि:
05 MAY 2023 11:38AM by PIB Hyderabad
భారత్‌లోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఓడరేవు నుంచి మయన్మార్‌లో ‘కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్’పోర్ట్ ప్రాజెక్టు’ కింద నిర్మించిన ‘సిట్వే’ రేవుకు తొలి నౌకను నడపడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దీనిపై కేంద్ర ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:
“అనుసంధానం, వాణిజ్య విస్తరణకు సంబంధించి ఇదొక గొప్ప సమాచారం” అని ప్రధానమంత్రి అభివర్ణించారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1922258)
आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam