ప్రధాన మంత్రి కార్యాలయం
బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2023 10:43AM by PIB Hyderabad
బుద్ధ పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“బుద్ధపూర్ణిమ సందర్భంగా మీకందరికీ నా శుభాకాంక్షలు. బుద్ధ భగవానుని ఆదర్శాలు సదా మనను ఉత్తేజితుల్ని చేయడంతోపాటు వెలుగుబాట చూపుతూనే ఉంటాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1922255)
సందర్శకుల సూచీ సంఖ్య : : 223
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam