ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్యాస్ లీక్ కారణం గా లుధియానా లో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2023 12:26PM by PIB Hyderabad

లుధియానా లో గ్యాస్ లీక్ అయిన కారణం గా జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

 

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కోసం మరియు గాయపడ్డ వారి కోసం పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,

‘‘గ్యాస్ లీక్ అయిన కారణం గా లుధియానా లో జరిగిన విషాదం పట్ల ప్రధాన మంత్రి శ్రీ @narendramodi దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ, ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని వారి దగ్గరి సంబంధికుల కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదే దుర్ఘటన లో గాయపడ్డ ప్రతి ఒక్కరి కి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.

 

***

DS


(రిలీజ్ ఐడి: 1921112) సందర్శకుల సూచీ సంఖ్య : : 278