ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాడ్ మింటన్ ఏశియా చాంపియన్ శిప్ టైటిల్ ను గెలిచిన భారతదేశం పురుషుల ఒకటో జంట క్రీడాకారులు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు శ్రీ చిరాగ్ శెట్టి లకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 APR 2023 8:16PM by PIB Hyderabad

 

బాడ్ మింటన్ ఏశియా చాంపియన్ శిప్ టైటిల్ ను గెలిచిన భారతదేశం పురుషుల ఒకటో జంట క్రీడాకారులు శ్రీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, శ్రీ చిరాగ్ శెట్టి లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘బాడ్ మింటన్ ఏశియా చాంపియన్ శిప్స్ టైటిల్ ను గెలిచిన భారతదేశం పురుషుల ఒకటో జంట క్రీడాకారులైన శ్రీ @satwiksairaj ని మరియు శ్రీ @Shettychirag04 ని చూస్తే గర్వం గా ఉంది. వారి కి ఇవే అభినందన లు, వారు వారి భావి ప్రయాసల లో సైతం రాణించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(रिलीज़ आईडी: 1921107) आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam