ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పౌరుల‌లో అవ‌గాహ‌న క‌ల్పన దిశగా న్యాయసేవా శిబిరాల్లో చురుకైన పాత్ర‌ పోషిస్తున్న జార్‌బోమ్ గామ్లిన్ లా కళాశాల విద్యార్థుల కృషికి ప్ర‌ధాని ప్ర‌శంస

Posted On: 29 APR 2023 8:54AM by PIB Hyderabad

   కాలంలో న్యాయం పొందేలా పౌరుల‌లో అవ‌గాహ‌న క‌ల్పన దిశగా న్యాయసేవా శిబిరాల్లో చురుకైన పాత్ర‌ పోషిస్తున్న జార్‌బోమ్ గామ్లిన్ లా కళాశాల విద్యార్థుల కృషిని ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌శంసించారు.

ఈ అంశంపై కేంద్ర చట్ట-న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్‌ రిజిజు ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“చట్టంతోపాటు ప్రజలకుగల చట్టపరమైన హక్కులు తదితర అంశాలపై వారిలో అవగాహన పెంచేందుకు చేపట్టిన ఇటువంటి ప్రయత్నాలు నిజంగా అభినందనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST


(Release ID: 1920994) Visitor Counter : 177