ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్ లోని టోంక్ లో సాంసద్ రసోయి కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 APR 2023 10:17AM by PIB Hyderabad

రాజస్థాన్ లోని టోంక్ లో అమలవుతున్న సాంసద్ రసోయి కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

టోంక్- సవాయి మాధోపుర్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ సుఖ్ బీర్ సింహ్ జౌన్ పురియా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ప్రశంసనీయమైనటువంటి ప్రయాస ఇది. టోంక్ లో అమలవుతున్న సాంసద్ రసోయి అనేటటువంటి ఈ కార్యక్రమం పేదల కు, అన్నార్తుల కు చాలా సహాయకారి గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(रिलीज़ आईडी: 1920599) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam