ప్రధాన మంత్రి కార్యాలయం
ఇరవై నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన సహజ వాయువు సరఫరా గొట్టపు మార్గాన్నిహెచ్ డిడి పద్ధతి లో బ్రహ్మపుత్ర నది లో నిర్మించడం ద్వారా నార్థ్ఈస్ట్ గ్యాస్గ్రిడ్ ప్రాజెక్టు లో ఒక ప్రధానమైన మైలురాయి ఆవిష్కారం కావడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి
Posted On:
26 APR 2023 1:45PM by PIB Hyderabad
బ్రహ్మపుత్ర నది లో ఇరవై నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన సహజ వాయువు సరఫరా గొట్టపు మార్గాన్ని హెచ్ డిడి పద్ధతి లో బ్రహ్మపుత్ర నది లో ఏర్పాటు చేయడం ద్వారా నార్థ్ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్టు లో ఒక ప్రధానమైన మైలురాయి వంటి ఘట్టం ఆవిష్కారం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఆసియా లో అతి పొడవైనటువంటి హైడ్రోకార్బన్ పైప్ లైన్ రివర్ క్రాసింగ్ అనే రికార్డు తో పాలు గా ప్రపంచం లో రెండో అతి పొడవైనదైన ఈ తరహా పైప్ లైన్ రివర్ క్రాసింగ్ అనే రికార్డు ను కూడా నెలకొల్పడాన్ని గురించిన పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘మార్గదర్శక ప్రాయమైనటువంటి ఘట్టం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1919860)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam