ప్రధాన మంత్రి కార్యాలయం
అగ్రగామి నాణ్యత మరియు తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ సేవలు అనేవి ఒక స్వాస్థ్య భారతదేశం ఆవిష్కారాని కి తోడ్పడుతున్నాయి: ప్రదాన మంత్రి
प्रविष्टि तिथि:
26 APR 2023 9:30AM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ సేవల ను అందించాలని ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాలు ప్రసరింపజేస్తున్న ప్రభావాన్ని మంత్రి తన ట్వీట్ లో తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘అగ్రగామి నాణ్యత తో పాటు గా తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ సేవల ను అందుబాటు లో ఉంచడం కోసం కూడాను మేం సాగిస్తున్న ప్రయాస లు ఒక స్వాస్థ్య భరిత బారతదేశాన్ని ఆవిష్కరించే దిశ లో ఏ విధమైనటువంటి తోడ్పాటు ను ఇస్తున్నాయో మరియు అనేక మంది ప్రజల కు సహాయకారి గా ఉంటున్నాయో తెలియజేసే మరొక ఉదాహరణ ఇది.’’ అని పేర్కొన్నారు.
"ಕೈಗೆಟಕುವ ದರದಲ್ಲಿ ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಆರೋಗ್ಯ ಸೇವೆಯನ್ನು ಜನರಿಗೆ ಒದಗಿಸುವ ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ಅನೇಕ ಮಂದಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿ ಆರೋಗ್ಯಕರ ಭಾರತ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಯಾವ ರೀತಿ ಕೊಡುಗೆ ನೀಡುತ್ತದೆ ಎಂಬುದಕ್ಕೆ ಇದು ಮತ್ತೊಂದು ಉದಾಹರಣೆಯಾಗಿದೆ."
***
DS
(रिलीज़ आईडी: 1919852)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam