ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రతిభావంతురాలైన శాల్మలీ వీడియో ను షేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 APR 2023 9:19AM by PIB Hyderabad
చిన్నారి శాల్మలీ వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేస్తూ, ఆమె సంగీత ప్రతిభ ను ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘ఈ వీడియో అందరి ముఖాల లో చిరునవ్వును నింపగలదు. అబ్బురపరిచే ప్రతిభ, సృజనాత్మక కలిగిన శాల్మలీ కి శుభాకాంక్షలు!’’ అని పేర్కొన్నారు.
"ಈ ವಿಡಿಯೋ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮುಖದ ಮೇಲೆ ಮುಗುಳುನಗೆ ತರಿಸಬಹುದು. ಅನನ್ಯ ಪ್ರತಿಭೆ ಹಾಗು ಸೃಜನಶೀಲತೆ. ಶಾಲ್ಮಲಿಗೆ ಶುಭಹಾರೈಕೆಗಳು!"
***
DS
(रिलीज़ आईडी: 1919419)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam