ప్రధాన మంత్రి కార్యాలయం
పంచాయతీ లు మరియు స్థానిక సంస్థల కుసాధికారిత కల్పన పరమైన కొన్ని ట్వీట్ లను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
24 APR 2023 11:57AM by PIB Hyderabad
పంచాయతీ లు మరియు స్థానిక సంస్థ ల సాధికారిత కల్పన కు సంబంధించి మైగవ్ (MyGov) ట్వీట్ లు కొన్నింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ,
‘‘మేం పంచాయతీల కు మరియు స్థానిక సంస్థల కు ఏ విధం గా సాధికారిత ను కల్పిస్తున్నదీ తెలియజేసే కొన్ని ట్వీట్ లు ఇదుగో.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1919172)
Visitor Counter : 169
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam