ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మన్ కీ బాత్’ ముఖ్యాంశాల పై ఏర్పాటైన ప్రదర్శనను ప్రశంసించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 24 APR 2023 11:47AM by PIB Hyderabad

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం తాలూకు ప్రధాన అంశాల ను కళ్ళ కు కట్టేటటువంటి సృజనాత్మకమైన ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

 

వడోదర పార్లమెంట్ సభ్యురాలు రంజన భట్ట్ గారి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘సృజనశీలమైనటువంటి ప్రయాస.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1919149) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam