ప్రధాన మంత్రి కార్యాలయం
జల సంరక్షణ కై హరియాణా లోనికురుక్షేత్ర పరిధి లో గల బన్ గ్రామ నివాసి శ్రీ అంకుర్ చేసిన కృషి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 APR 2023 10:54AM by PIB Hyderabad
జల సంరక్షణ కై హరియాణా లోని కురుక్షేత్ర పరిధి లో బన్ గ్రామ నివాసి శ్రీ అంకుర్ సాగిస్తున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
కురుక్షేత్ర యొక్క పార్లమెంటు సభ్యుడు శ్రీ నాయబ్ సైనీ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ఉత్తమమైనటువంటి చొరవ. కురుక్షేత్ర కు చెందిన మన అంకుర్ గారు జల సంరక్షణ దిశ లో చేస్తున్న ఈ యొక్క ప్రయాస ప్రతి ఒక్కరి కి ఒక ఉదాహరణ గా నిలుస్తోంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1919114)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam