ప్రధాన మంత్రి కార్యాలయం
తూతీకొరీన్ఓడరేవు లో మొక్కల సాగు కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
23 APR 2023 10:18AM by PIB Hyderabad
తూతీకొరీన్ ఓడరేవు లో మొక్కల సాగు కార్యక్రమం చేపట్టడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఓడరేవు లు, నౌకాయానం, జలమార్గ మంత్రిత్వ శాఖ (ఎమ్ఒపిఎస్ డబ్ల్యు) ద్వారా 2022 వ సంవత్సరం లో తూతీకొరీన్ ఓడరేవు లో 10 వేల మొక్కల ను నాటడం జరిగింది. ఆ మొక్కలు ప్రస్తుతం వృక్షాలు గా ఎదుగుతూ, రాబోయే తరాల కు లాభసాటి గా ఉండగలవు.
ఎమ్ఒపిఎస్ డబ్ల్యు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
“పర్యావరణ పరిరక్షణ దిశ లో ఈ పవిత్రమైనటువంటి మరియు దూదరర్శి ప్రయాస కు గాను @vocpa_tuticorin కు చాలా చాలా అభినందన లు.” అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1919024)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam