ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

"స్వచ్ఛ-భారత్-మిషన్‌" లో "మన్-కీ-బాత్" పాత్రపై ఒక కథనాన్ని పంచుకున్న - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 22 APR 2023 7:52PM by PIB Hyderabad

"స్వ‌చ్ఛ-భార‌త్-మిష‌న్‌" ను ఒక "జ‌న్-ఆందోళన్‌" గా మార్చ‌డంలో "మ‌న్-కీ-బాత్" ఎలా సహాయపడిందనే విషయమై, సుల‌భ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సోష‌ల్ స‌ర్వీస్ ఆర్గ‌నైజేష‌న్ స్థాప‌కుడు డా. బిందేశ్వర్ పాఠక్ రాసిన ఒక కథనాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, 

“#మన్-కీ-బాత్ : స్వచ్ఛ భారత్ ప్రచార సంకల్పానికి ఒక వాహనంగా పనిచేసింది.” అని పేర్కొంది. 


(रिलीज़ आईडी: 1919011) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam