ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చీతా కు పేరు పెట్టే పోటీ లో విజేతలైనవారి కి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 21 APR 2023 10:14AM by PIB Hyderabad

చీతా నామకరణం తాలూకు పోటీ లో విజేతలు గా నిలచిన వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

పర్యావరణం మరియు జల వాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి రీట్వీట్ చేస్తూ -

‘‘విజేతల కు ఇవే అభినందన లు. చీతాలు ఆరోగ్యం గా ఉండడం తో పాలు ప్రసన్నం గా కూడా ఉంటాయి అని ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1918490) आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam