ప్రధాన మంత్రి కార్యాలయం

ఎమ్ఎమ్ టిఎస్ రేల్ నెట్ వర్క్ ను హైదరాబాద్ లో మరియు సికిందరాబాద్ లో 90 కి.మీ. వరకు విస్తరింప చేయడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి 


Posted On: 21 APR 2023 10:19AM by PIB Hyderabad

ఎమ్ఎమ్ టిఎస్ రేల్ నెట్ వర్కు ను హైదరాబాద్ లో మరియు సికిందరాబాద్ లో 90 కి.మీ. ల వరకు విస్తరింప చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

దక్షిణ మధ్య రేల్ వే ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -

‘‘దీని తో హైదరాబాద్, సికిందరాబాద్ మరియు సమీప ప్రాంతాల ప్రజల కు ప్రయోజనం కలుగుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1918486) Visitor Counter : 161