ప్రధాన మంత్రి కార్యాలయం
‘వసుధైవ కుటుంబకమ్’ అంశం పై కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే వ్రాసిన వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 APR 2023 5:54PM by PIB Hyderabad
‘వసుధైవ కుటుంబకమ్’ భావజాలాన్ని గురించి భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండే వ్రాసినటువంటి ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండే యొక్క ట్వీట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం శేర్ చేస్తూ,
‘‘కేంద్ర మంత్రి శ్రీ @DrMNPandeyMP భారతదేశం సదా ‘వసుధైవ కుటుంబకమ్’ మరియు విశ్వ బంధుత్వ ల తాలూకు మార్గాన్ని చాటిచెబుతూ వస్తోంది అని వ్రాశారు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొంది.
***
DS/SH
(रिलीज़ आईडी: 1917853)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam