ప్రధాన మంత్రి కార్యాలయం
కోల్‌కతాలో హుగ్లీ నది దిగువన మెట్రో రైలు ప్రయోగాత్మక ప్రయాణంపై ప్రధానమంత్రి హర్షం
Posted On:
15 APR 2023 9:37AM by PIB Hyderabad
కోల్‌కతాలో హుగ్లీ నది దిగువన మెట్రో రైలును ప్రయోగాత్మకంగా నడపడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“కోల్‌కతా నగరవాసులకు ఇదో శుభవార్త. భారతదేశంలో ప్రజా రవాణాకు ఇదొక ప్రోత్సాహక మేలిమలుపు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1917062)
Visitor Counter : 152
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam