ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈశాన్యం ప్రగతిపై విశేషాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 APR 2023 8:44AM by PIB Hyderabad

   శాన్య భారతంలో తొమ్మిదేళ్లుగా సాగిన ప్రగతి పయనానికి సంబంధించిన విశేషాంశాలను  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఈశాన్య భారతంలో ప్రగతి పరివర్తనపై ఇదొక ఆసక్తికర అంశాల సమాహారం. ఈ పయనంలో భాగంగా ఆ ప్రాంతం తన సంపూర్ణ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1916593) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam