ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ రోజు న జలియాంవాలా బాగ్ లో అమరులుఅయిన వారందరి ప్రానసమర్పణాన్ని స్మరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 APR 2023 9:42AM by PIB Hyderabad
జలియాంవాలా బాగ్ లో ఈ రోజు న అమరులు అయిన వారందరి ప్రాణసమర్పణాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న జలియాంవాలా బాగ్ లో అమరులు అయినటువంటి వ్యక్తులు అందరు చేసిన త్యాగాన్ని నేను స్మరించుకొంటున్నాను. వారు అందరి యొక్క సర్వోచ్చ ప్రాణసమర్పణం మనకు మన స్వాతంత్య్ర సేనానుల కలల ను పూర్తి చేసేందుకు మరియు ఒక శక్తియుతమైనటువంటి, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం మరింత ఎక్కువ గా పాటు పడేటట్లు గా ప్రేరణ ను ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1916145)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam