ప్రధాన మంత్రి కార్యాలయం
వేసవి కాలం లో ప్రయాణికుల కు వారిప్రయాణం సాఫీ గా సాగేందుకు 217 ప్రత్యేక రైళ్ళ ను అదనం గా నడుపుతున్నందుకు హర్షంవ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 APR 2023 5:50PM by PIB Hyderabad
వేసవి కాలం లో ప్రయాణికుల కు వారి ప్రయాణం సాఫీ గా సాగేందుకు 217 ప్రత్యేక రైళ్ళ ను అదనం గా నడుపుతున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
పత్రికా సమాచార కార్యాలయం చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -
‘‘ఈ చర్య ఎండ కాలం పొడవునా హాయి ని మరియు కనెక్టివిటీ ని వృద్ధి చెందింప చేస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1915964)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam