ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ఆయన ప్రకాశ్ పర్వ్ నాడు ప్రణమిల్లిన ప్రధాన మంత్రి
Posted On:
11 APR 2023 2:23PM by PIB Hyderabad
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ఆయన ప్రకాశ్ పర్వ్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ఆయన ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. ఆయన యొక్క సాటి లేనటువంటి ధైర్యం మరియు సాహసం, సత్యం యొక్క విలువల పట్ల, ఇంకా యన్యాయం పట్ల ఆయన యొక్క వచనబద్ధత ఎంతో ప్రేరణ ను ఇచ్చేటటువంటివే. కిందటి సంవత్సరం లో ఆయన యొక్క 400వ ప్రకాశ్ పర్వ్ కు గుర్తు గా ఎర్ర కోట లో నిర్వహించిన కార్యక్రమం లో నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని ఇక్కడ శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
"ਹਿੰਦ ਦੀ ਚਾਦਰ ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ ਬਹਾਦਰ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌਕੇ ਉਹਨਾਂ ਅੱਗੇ ਸੀਸ ਝੁਕਾਉਂਦਾ ਹਾਂ। ਗੁਰੂ ਸਾਹਿਬ ਜੀ ਦੀ ਬੇਮਿਸਾਲ ਹਿੰਮਤ ਅਤੇ ਸੱਚਾਈ ਦੇ ਨਾਲ-ਨਾਲ ਨਿਆਂ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਪ੍ਰਤੀ ਆਪ ਜੀ ਦੀ ਵਚਨਬੱਧਤਾ ਬਹੁਤ ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਹੈ।
ਪਿਛਲੇ ਸਾਲ ਲਾਲ ਕਿਲ੍ਹੇ ‘ਤੇ ਮਨਾਏ ਗਏ ਉਹਨਾਂ ਦੇ 400ਵੇਂ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌਕੇ ਸਾਂਝੇ ਕੀਤੇ ਆਪਣੇ ਵਿਚਾਰ ਤੁਹਾਡੇ ਅੱਗੇ ਸਨਮੁੱਖ ਕਰ ਰਿਹਾ ਹਾਂ।"
***
DS
(Release ID: 1915626)
Visitor Counter : 191
Read this release in:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil