ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వచ్ఛ్ భారత్ మిశన్ మన పేద తల్లులమరియు సోదరీమణుల యొక్క జీవనాన్ని శక్తియుక్తం గా చేస్తున్నది: ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 06 APR 2023 11:28AM by PIB Hyderabad

స్వచ్ఛ్ భారత్ మిశన్ మన పేద మాతృమూర్తుల మరియు సోదరీమణుల జీవనం లో సాధికారిత ను కల్పించడం కోసం పాటుపడడం అనేది యావత్తు దేశానికి సంతోషదాయకమైన విషయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.


పేద మాతృమూర్తులు మరియు సోదరీమణుల కు టాయిలెట్ ల నిర్మాణం ఎంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి అంశమో కళ్లకు కట్టే ఒక సృజనాత్మకమైన వీడియో క్లిప్ ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘స్వచ్ఛ్ భారత్ మిశన్ మన పేద మాతృమూర్తుల మరియు సోదరీమణుల జీవనాన్ని సశక్తం గా మలచేటటువంటి కార్యాన్ని నెరవేర్చడం అనేది యావత్తు దేశాని కి సంతోషదాయకం అయినటువంటి విషయం..’’ అని పేర్కొన్నారు.


 

*****
 

DS/ST


(रिलीज़ आईडी: 1914481) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam