ప్రధాన మంత్రి కార్యాలయం
సముద్ర సంబంధి జగతి లో భారతదేశంసాధించిన ప్రగతి కి దోహదపడిన వ్యక్తులందరిని నేశనల్ మేరిటైమ్ డే నాడుస్మరించుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 APR 2023 2:28PM by PIB Hyderabad
నౌకాశ్రయాల ఆధారిత అభివృద్ధి ని సాధించాలి అనేటటువంటి భారతదేశం యొక్క నిబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నేశనల్ మేరిటైమ్ డే సందర్భం లో పునరుద్ఘాటించారు.
నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘భారతదేశం లో ఒక సమృద్ధమైనటువంటి సముద్ర సంబంధి వారసత్వం ఉన్నందుకు మనం ధన్యులం, మనం దానిని చూసుకొని ఎంతగానో గర్వ పడుతున్నాం. నేశనల్ మేరిటైమ్ డే సందర్భం లో, మనం సముద్ర సంబంధి జగతి లో భారతదేశం సాధించిన ప్రగతి కి తోడ్పాటు ను అందించిన వారందరిని గుర్తు కు తెచ్చుకొందాం; మరి నౌకాశ్రయాలు నాయకత్వం వహించేటటువంటి అభివృద్ధి ని సాధించడానికి గాను మన నిబద్ధత ను మనం పునరుద్ఘాటించుదాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
center>
***
DS/ST
(रिलीज़ आईडी: 1913917)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam