ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎం మత్స్య సంపద యోజనను సద్వినియోగం చేసుకున్న సిర్సా రైతులకు ప్రధానమంత్రి అభినందన
Posted On:
19 MAR 2023 8:46PM by PIB Hyderabad
పిఎం మత్స్య సంపద యోజన వలన కలిగే ఫలితాలను సద్వినియోగం చేసుకున్న సిర్సా రైతులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ కృషి మహిళాసాధికారతకు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
స్థానిక రైతుళు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ఉపయోగించుకొని లబ్ధిపొందిన తీరుమీద సిర్సా పార్లమెంట్ సభ్యురాలు సునీతా దుగ్గల్ చేసిన ట్వీట్ కు ప్రధాని స్పందించారు.
ప్రధాని ఇలా ట్వీట్ చేశారు :
"सिरसा में हमारे किसान भाई-बहनों का यह प्रयास जहां पीएम मत्स्य संपदा योजना के फायदों को सामने लाता है, वहीं यह महिला सशक्तिकरण का भी एक प्रतीक है।"
***
DS
(Release ID: 1908657)
Visitor Counter : 169
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam