ప్రధాన మంత్రి కార్యాలయం
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం
Posted On:
17 MAR 2023 8:07PM by PIB Hyderabad
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేస్తూ
‘‘సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధించింది. బాధిత కుటుంబాలన్నింటికీ సానుభూతి ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొంది.
***
DS/TS
(Release ID: 1908299)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam