ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను మొట్టమొదటి సారి గా దిల్లీ కి వెలుపల నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్రశంసించిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2023 10:52AM by PIB Hyderabad

 

దిల్లీ కి వెలుపల మొట్టమొదటి సారి సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.

 

దేశీయ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ట్వీట్ ను ప్ర‌ధాన మంత్రి శేర్ చేస్తూ ఒక ట్వీట్ లో -

‘‘దిల్లీ కి వెలుపల మొట్టమొదటి సారి సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను నేను మెచ్చుకొంటున్నాను. అటువంటి నిర్ణయాలు భాగస్వామ్య తరహా పరిపాలన తాలూకు భావన ను ఇనుమడింప చేస్తాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS

 


(రిలీజ్ ఐడి: 1906393) సందర్శకుల సూచీ సంఖ్య : : 196