ప్రధాన మంత్రి కార్యాలయం
అనుసంధానం మెరుగుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 MAR 2023 9:00PM by PIB Hyderabad
దేశంలో అనుసంధానం మెరుగుకు, ప్రజలకు సౌకర్యం పెంచడానికి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
‘ఉడాన్’ పథకంలో సామాన్య పౌరులకూ అందుబాటు ధరతో విమానయాన సౌలభ్యం అందిరావడంపై పార్లమెంటు సభ్యులు శ్రీ రాజేష్ చుదాసమా పోస్ట్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ప్రధాని పంపిన ట్వీట్‌లో:
“ప్రజల సౌకర్యార్థం దేశంలో అనుసంధానం మెరుకు కృషి చేయడం మా కర్తవ్యం” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1905920)
आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
Kannada
,
English
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam