ప్రధాన మంత్రి కార్యాలయం

హోలీ కి శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 08 MAR 2023 10:24PM by PIB Hyderabad

హోలీ కి శుభాకాంక్షల సందేశాన్ని పంపిన ఇజ్ రాయిల్ ప్ర‌ధాని శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ కు జవాబు గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -

 

‘‘నా మిత్రుడు, ప్రధాని శ్రీ @netanyahu, హోలీ సందర్భం లో మీరు వ్యక్తం చేసినటువంటి విశేష శుభాకాంక్షల కు గాను మీకు ఇవే ధన్యవాదాలు. ఈ పండుగ ను భారతదేశం అంతటా ప్రజలు అత్యంత హర్షోల్లాసాల తో జరుపుకొంటారు.

నేను కూడా ఇజ్ రాయిల్ ప్రజల కు మరియు మీకు సంతోష ప్రదం అయినటువంటి పురీమ్ సందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. హగ్ సమీయ.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS

 



(Release ID: 1905232) Visitor Counter : 133