ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

प्रविष्टि तिथि: 05 MAR 2023 9:22AM by PIB Hyderabad

 శ్రీ బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఈరోజు ఆయన కు ఘనంగా నివాళులర్పించారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేస్తూ," బిజూ పట్నాయక్ జయంతి సందర్బంగా  బిజూ బాబుకు నివాళులర్పిస్తున్నాను. ఆయన గొప్ప నాయకుడు, వ్యవస్థల నిర్మాత. ఆయన బహుముఖ ప్రజ్నాశాలి.డైనమిక్ నాయకుడు.ఒడిషా ప్రగతికి ఆయన క్రుషి అపారం. ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చెప్పుకోదగినదని"  ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

******

DS/ST

 


(रिलीज़ आईडी: 1904367) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam