ప్రధాన మంత్రి కార్యాలయం
యువ సంగమ్ ఉత్సాహాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 FEB 2023 4:24PM by PIB Hyderabad
అసమ్ కు చెందిన విద్యార్థులు గుజరాత్ లోని ఆణంద్ లో గల అమూల్ కోఆపరేటివ్ డెయరి ప్లాంటు ను సందర్శించిన సందర్భం లో యువ సంగమ్ యొక్క ఉత్సాహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
అసమ్ లోని తేజ్ పుర్ యొక్క ఎమ్ పి శ్రీ పల్లబ్ లోచన్ దాస్ చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి జవాబిస్తూ -
‘‘ఈ తరహా అవకాశాలు మన యువతీ యువకుల కు భారతదేశం యొక్క విభిన్న మైనటువంటి రూపాల ను అర్థం చేసుకొనేందుకు మరియు భారతదేశం యొక్క వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతుల ను పరిశీలించేందుకు వీలు ను కల్పిస్తాయి.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1903208)
आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam