ప్రధాన మంత్రి కార్యాలయం
ఖిడ్కియా నుండి జతాహా బాజార్ వరకు 17 కిలోమీటర్ ల పొడవైన రహదారి యొక్క నిర్మాణంకుశీనగర్ అభివృద్ధి కి మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
27 FEB 2023 1:59PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని కుశీనగర్ లోక్ సభ నియోజకవర్గం లో ఖిడ్ కియా నుండి జతాహా బాజార్ వరకు 17 కిలోమీటర్ ల పొడవైన రహదారి ని నిర్మించడమనేది కుశీనగర్ యొక్క అభివృద్ధి కి మరింత ఉత్తేజాన్ని అందిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కుశీనగర్ ఎమ్ పి శ్రీ విజయ్ కుమార్ దుబే చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘దీనివల్ల కుశీనగర్ యొక్క అభివృద్ధి కి మరింత బలం లభిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1902793)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam