ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రజలు వారి ఇళ్లలోనే సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలంటూ విజ్ఞప్తి చేసినప్రధాన మంత్రి
Posted On:
23 FEB 2023 9:12AM by PIB Hyderabad
ప్రజలు వారి ఇళ్లలో సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. రాజ్య సభ సభ్యురాలు సంగీత యాదవ్ మౌర్య గారు చేసిన ఒక ట్వీట్ కు ఆయన సమాధానాన్ని ఇస్తూ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాజ్య సభ సభ్యురాలు తన ట్వీట్ లో ఇంటి మిద్దె మీద పెంచడానికి అనువైన కాయగూరల విభిన్న రకాల ను గురించి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘భలే బాగుంది. ప్రకృతి తో అనుబంధాన్ని పెంచుకోవడం దానితో పాటు ఆరోగ్యకరమైనటువంటి అన్నపానాదులు కూడాను.. మిగతా వ్యక్తులు సైతం ఈ పద్ధతి ని వారి ఇళ్ల లో అనుసరించవచ్చును.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(Release ID: 1901728)
Visitor Counter : 161
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam