ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విమానయాన రంగం ప్రజల ను చేరువ చేస్తుండడం తో పాటు దేశ ప్రగతి ని కూడా పెంచుతోంది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 22 FEB 2023 12:45PM by PIB Hyderabad

దేశీయం గా వాయు మార్గం లో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షల కు చేరుకొన్న తరుణం లో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్ అనంతర కాలం లో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్య లో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది.

 

పౌర విమాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,

‘‘మరిన్ని విమానాశ్రయాలు మరియు మెరుగైన సంధానం.. విమాన యాన రంగం ప్రజల ను సన్నిహితం చేయడం తో పాటుగా దేశ పురోగతి ని కూడా పెంచుతోంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/TS


(रिलीज़ आईडी: 1901374) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam