ప్రధాన మంత్రి కార్యాలయం
అత్యుత్తమమైనపర్యటక గ్రామం పోటీ లో పాలుపంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
Posted On:
21 FEB 2023 3:42PM by PIB Hyderabad
అత్యుత్తమమైన పర్యటక గ్రామం తాలూకు పోటీ లో పాలుపంచుకోవలసింది గా అందరికీ, మరీ ముఖ్యం గా యువజనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ పర్యటక గ్రామం పోటీ ని పర్యటక మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నది.
స్థానిక కళల ను, సంస్కృతి ని మరియు జీవన శైలి ని పరిరక్షిస్తున్న మరియు ప్రోత్సహిస్తున్న గ్రామాల ను సన్మానించాలనేది ఈ పోటీ తాలూకు ముఖ్య ధ్యేయం.
పర్యటన మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ-
‘‘భారతదేశం యొక్క ఘనమైన పర్యటక సామర్థ్యాన్ని చాటిచెప్పడాని కి ఈ విశిష్టమైనటువంటి ప్రయత్నం లో అందరూ, మరీ ముఖ్యం గా యువజనులు పాలుపంచుకోవాలి అని నేను కోరుతున్నాను.
https://www.rural.tourism.gov.in/best-rural-village-competition.html’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
******
DS/ST
(Release ID: 1901099)
Visitor Counter : 198
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam