ప్రధాన మంత్రి కార్యాలయం
విద్యుదాఘాతానికిగురై గాయపడ్డ ఏనుగు ను కాపాడిన బందీపుర్ టైగర్ రిజర్వ్ సిబ్బంది కి అభినందనల నుతెలియ జేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 FEB 2023 9:26AM by PIB Hyderabad
విద్యుదాఘాతానికి గురై గాయపడ్డ ఏనుగు ప్రాణాల ను కాపాడినందుకు గాను బందీపుర్ పులుల అభయారణ్యం సిబ్బంది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. మన దేశ ప్రజల లో అటువంటి కరుణ ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణం, వనం మరియు జలవాయు పరివర్తన; ఇంకా శ్రమ మరియు ఉపాధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘దీనిని చూసి సంతోషం కలిగింది.
బందీపుర్ వ్యాఘ్రాల అభయారణ్యం లోని సిబ్బంది కి ఇవే అభినందన లు. మన దేశ ప్రజల లో వ్యక్తం అవుతున్నటువంటి ఈ తరహా దయా గుణం ప్రశంసాపాత్రం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1900432)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam