ప్రధాన మంత్రి కార్యాలయం
రెండు వారాల వ్యవధి లో రెండో గుండెమార్పిడి ని పూర్తి చేసినందుకు గాను ఆర్మీ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరేసిక్సైన్సెస్ (ఎఐసిటిఎస్, పుణె) వైద్యుల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 FEB 2023 1:12PM by PIB Hyderabad
రెండు వారాల వ్యవధి లోనే రెండో గుండె మార్పిడి ని పూర్తి చేసినందుకు గాను ఆర్మీ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియో థోరేసిక్ సైన్సెస్ (ఎఐసిటిఎస్, పుణె) కు చెందిన వైద్యుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
భారతీయ సైన్యం యొక్క సదరన్ కమాండ్ చేసినటేవంటి ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరమిస్తూ -
‘‘అభినందనీయమైనటువంటి ప్రయాస. దీని లో పాలుపంచుకొన్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1899611)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam