ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుల్‌ వామా అమరవీరుల కు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 FEB 2023 10:10AM by PIB Hyderabad

పుల్ వామా లో అమరులు అయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మనం ఇదే రోజు న పుల్ వామా లో కోల్పోయిన మన వీర నాయకుల ను స్మరించుకొంటున్నాం. మనం వారి సర్వోన్నత బలిదానాన్ని ఎన్నటికీ మరువబోం. వారి సాహసం ఒక బలమైనటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి మనకు ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS


(రిలీజ్ ఐడి: 1899039) సందర్శకుల సూచీ సంఖ్య : : 217